మిన్నేటి కలువని నేను
ప్రేమ సుమగంధ కైరవిని నేను
జ్ఞాన స్వప్రకాశిత కుముదిని నేను
చారుశేఖర స్మిత ఇందీవరను నేను
మిన్నేటి కలువ
Comments
One response to “మిన్నేటి కలువ”
-
ఇందీవరా పేరు భలే గా ఉంది. ఎక్కడా నాకు తారస పడలేదు
మిన్నేటి కలువని నేను
ప్రేమ సుమగంధ కైరవిని నేను
జ్ఞాన స్వప్రకాశిత కుముదిని నేను
చారుశేఖర స్మిత ఇందీవరను నేను
ఇందీవరా పేరు భలే గా ఉంది. ఎక్కడా నాకు తారస పడలేదు
Leave a Reply